Human Digestive System MCQ

Human Digestive System MCQ పోటిపరిక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అబ్యర్దులకి ఉపయోగపడే విదంగా రూపొందించిన మెటీరియల్ …………. మరింత సమాచారం కోసం మా యొక్క YouTube ఛానల్ JD Academy ని subscribe చేసుకోండి.

1. నోటి ద్వారా ఆహారాన్ని లోపలికి తీసుకునే విధానాన్ని ఏమంటారు ?




Answer is A)
అంతఃసరణం


2. దంతాల అధ్యయనాన్ని ఏమంటారు ?




Answer is B)
ఓడెంటలజీ .


3. ఆస్య కుహరం లోని భాగాలు క్రింది వానిలో ఏవి




Answer is D)
పైవన్నీ .


4. మానవ శరీరంలో అతి పెద్ద గ్రంధి ఏది




Answer is D)
కాలేయం .


5. మాంసాహారుల లో మాత్రమే ఉండే దంతాలను ఏమంటారు




Answer is B)
రదనికలు.


6. పాము లోని కూరలు  వేటి యొక్క రూపాంతరాలు




Answer is B)
రదనికలు


7. ఏనుగు లోని ఏనుగు దంతాలు వేటీ యొక్క రూపాంతరాలు




Answer is A)
కుంతకాలు .


8. అత్యధిక దంతాలు గల జీవి ఏది




Answer is D)
అపోసం .


9. రెండు దంతాల మధ్య ఉండే చిగురు వాయడం అనేది ఏ వ్యాధి




Answer is C)
జింజివైటిస్ .


10. మానవునిలో ఉండే లాలాజల గ్రంధుల ఎన్ని




Answer is B)
మూడు జతలు .


11. లాలాజలంలో ఉండే ఎంజైమ్ ఏమిటి.




Answer is C)
1 మరియు 2 .


12. పాముల లోని ఏ లాలాజల గ్రంధులు మార్పు చెంది విష గ్రంధులు గా ఏర్పడ్డాయి.




Answer is C)
పెరోటిడ్ గ్రంథులు .


13. నోటి కుహరం నుండి ఆహార వాహికలో కి చేరే ఆహారం ని ఏమంటారు




Answer is B)
బొలస్ .


14. మనిషి యొక్క లాలాజలం ph విలువ ఎంత




Answer is B)
6.8.


15. మానవ శరీరంలో మాస్టర్ గ్రంధి ఏది




Answer is C)
పిట్యుటరీ గ్రంధి .


16. మానవ శరీరంలో ఏ గ్రంధి ఆడమ్ ఆపిల్ గా ప్రసిద్ధి చెందినది




Answer is B)
థైరాయిడ్ గ్రంధి.


17. ఆహారం సాధారణముగా దీనిలో జీర్ణమగును




Answer is D)
చిన్న ప్రేగు .


18. ఆహారం ఆహార వాహిక ప్రదర్శించే ఏ కదలికల ద్వారా నోటి కుహరం నుండి  జీర్ణాశయంలోకి ఆహారం చేరుతుంది.




Answer is C)
పెరిస్టాలసిస్ .


19. జలగ రక్తాన్ని పీల్చేటప్పుడు గడ్డకట్టకుండా విడుదల చేసే రసాయనం ఏది




Answer is B)
హిరుడిన్ .


20. స్టార్స్ వంటి సంక్లిష్ట పిండి పదార్థాలను సరళ గ్లూకోజ్ అణువులు గా మార్చే ఎంజైమ్ లను ఏమంటారు




Answer is C)
అమైలేజ్లు .

Human digestive system process – Digestion Process

Leave a Reply

Your email address will not be published.