National income Economy MCQ

National income Economy MCQ  పోటిపరిక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అబ్యర్దులకి ఉపయోగపడే విదంగా రూపొందించిన మెటీరియల్ …………. మరింత సమాచారం కోసం మా యొక్క YouTube ఛానల్ JD Academy ని subscribe చేసుకోండి.

1. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో శ్రమ మూలధనం కలిపి సహజ వనరుల సాయంతో ఉత్పత్తి చేసే వస్తుసేవల నికర విలువే జాతీయ ఆదాయం అని అన్నది ఎవరు. ?




Answer is C)
మార్షల్


2. ద్రవ్యంతో కొలవడానికి వీలైన విదేశాల నుంచి వచ్చే ఆదాయంతో సహ సంఘానికి లభించే ఆదాయం జాతీయ ఆదాయం అని అన్నది ఎవరు. ?




Answer is A)
పిగూ .


3. ఒక నిర్ణీత కాలంలో ఒక వస్తువుకు రెండుసార్లు విలువ కట్టకుండా జాగ్రత్త పడుతూ తయారైన అన్ని వస్తు సేవల విలువను అంచనా వేస్తే జాతీయ ఆదాయం అని అన్నది ఎవరు.




Answer is A)
భారత జాతీయాధాయ కమిటీ .


4. దేశంలోని ఉత్పాదక వనరుల ద్వారా జనితమై ఏటా తుది వినియోగదారులను చేరే వస్తు సేవల మొత్తం విలువను  లేదా మూల ధన రాశికి జతచేయబడే నికర విలువ జాతీయ ఆదాయం అని అన్నది ఎవరు




Answer is D)
సైమన్ కుజ్ నెట్స్ .


5. ఒక దేశంలో ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన మొత్తం వస్తు సేవల విలువ ను ఏమందురు




Answer is B)
స్థూల జాతీయోత్పత్తి .


6. దేశీయ ఉత్పత్తి కి జాతీయ ఉత్పత్తి కి మద్య తేడా ఎంటి




Answer is B)
నికర విదేశీ కారక ఆదాయం .


7. మార్కెట్ ధరల ఆదాయం కి ఉత్పత్తి కారకాల ఖరీదు దృశ్య ఆదాయానికి తేడా ఏంటి




Answer is D)
నికర పరోక్ష పన్నులు .


8. సంవత్సర కాలంలో ఒక దేశ భౌగోళిక సరిహద్దుల లో జరిగే అంతిమ వస్తుసేవల ద్రవ్య విలువను ఏమంటారు




Answer is B)
స్థూల దేశీయ ఉత్పత్తి.


9. సంవత్సర కాలంలో ఒక దేశపౌరుల చే ఉత్పత్తి కాబడిన అంతిమ వస్తుసేవల ద్రవ్య విలువను ఏమంటారు




Answer is A)
స్థూల జాతీయోత్పత్తి


10. స్థూల దేశీయ ఉత్పత్తి నుండి స్థిర మూలధన వినియోగాన్ని తీసివేస్తే వచ్చే ఆదాయం ఏమిటి




Answer is C)
నికర దేశీయోత్పత్తి .


11. స్థూల జాతీయోత్పత్తి నుండి స్థిర మూలధన వినియోగాన్ని తీసివేస్తే వచ్చే ఆదాయం ఏమిటి




Answer is D)
నికర జాతీయోత్పత్తి


12. నికర పరోక్ష పన్నులు కలిసి ఉన్నటువంటి స్థూల దేశీయ ఉత్పత్తిని ఏమంటారు




Answer is A)
ఉత్పత్తి కారకాల దృష్ట్య GDP .


13. క్రింది వానిలో దేనిని జాతీయ ఆదాయం అని అందురు




Answer is D)
ఉత్పత్తి కారకాలు ఖరీదు దృశ్య NNP .


14. ఏ ఉత్పత్తి కార్యకలాపాల లో  పాల్గొనకుండా పొందే ఆదాయం ఏమంటారు




Answer is D)
బదిలీ చెల్లింపులు .


15. దేశ జాతీయ ఆదాయంను ఆ దేశ జనాభా చే భాగిస్తే వచ్చే ఆదాయం ఏమిటి




Answer is D)
తలసరి ఆదాయం .


16. జాతీయ ఆదాయాన్ని మధించే పద్ధతులు క్రింది వానిలో ఏవి




Answer is D)
పైవన్నీ .


17. సైమన్ కుజినెట్స్ క్రిందివానిలో దేనిని ఉత్పత్తి సేవా పద్ధతి అని పిలవడం జరిగింది.




Answer is A)
ఉత్పత్తి మదింపు పద్ధతి .


18. consumption and investment method, income disposal method అని కింది వానిలో ఏ పద్ధతిని అంటారు




Answer is C)
వ్యయ మదింపు పద్ధతి .


19. factor payment method, distributed share method అని కింది వానిలో ఏ పద్ధతిన అంటారు




Answer is B)
ఆదాయ మదింపు పద్ధతి .


20. భారతదేశం జాతీయాదాయ గణనలో అనుసరించే లేదా అవలంభించే పద్ధతి ఏది.




Answer is D)
మిశ్రమ పద్ధతి .

Indian Economy MCQ – National Income

Leave a Reply

Your email address will not be published.