GK Questions and Answers on Vitamins

GK Questions and Answers on Vitamins పోటిపరిక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అబ్యర్దులకి ఉపయోగపడే విదంగా రూపొందించిన మెటీరియల్ …………. మరింత సమాచారం కోసం మా యొక్క YouTube ఛానల్ JD Academy ని subscribe చేసుకోండి.

1. విటమిన్స్ యొక్క అధ్యయనాన్ని ఏమంటారు ?




Answer is C)
విటమినాలజి


2. ఏ శాస్త్రవేత్త విటమిన్లను కొవ్వులలో కరిగే విటమిన్లు మరియు నీటిలో కరిగే విటమిన్లు అని  రెండు రకాలుగా గుర్తించారు ?




Answer is D)
మెక్ కల్లమ్ .


3. బ్యూటీ విటమిన్ ని కనుగొన్నది ఎవరు




Answer is D)
1 మరియు 2 .


4. పిల్లో క్వినైన్ విటమిన్ ను కనుగొన్నది ఎవరు




Answer is C)
డామ్ .


5. Pigeon Chest అనే వ్యాధికి కారణమయ్యే విటమిన్ ఈ క్రింది వానిలో ఏది




Answer is B)
కాల్సి ఫెరాల్ .


6. ఉచిత విటమిన్ అని క్రింది వానిలో దేనిని అంటారు




Answer is B)
కాల్సి ఫెరాల్


7. మెక్ కల్లమ్ మరియు డెవిస్ కనుగొన్న విటమిన్ క్రింది వానిలో ఎది




Answer is A)
రెటినాల్ .


8. రెటినాల్ లోపం వలన క్రింది వానిలో ఏ వ్యాధి రాదు




Answer is B)
ఆస్టియో మలేసియా .


9. విటమిన్ A అధికంగా కలిగిన పదార్థం క్రింది వానిలో ఏది




Answer is C)
క్యారెట్ .


10. విటమిన్ల చరిత్ర ప్రారంభ కాలం ఎప్పుడు




Answer is C)
18వ శతాబ్దం .


11. కాల్సి ఫెరాల్ లోపం వలన క్రింది వానిలో ఏ వ్యాధి రాదు




Answer is A)
వంధ్యత్వం .


12. రక్తాన్ని గడ్డకట్టించే విటమిన్ అని క్రిందివానిలో దేనిని అంటారు.




Answer is D)
పిల్లో క్వినైన్ .


13. విటమిన్ K లోపం వలన కలిగే వ్యాధి ఏది




Answer is B)
Haemorrhagia .


14. RBC లా జీవితకాలం తగ్గడం అనేది ఏ విటమిన్ యొక్క లోపం




Answer is C)
టోకోఫెరాల్


15. వంధ్యత్వానికి కారణం అయ్యే విటమిన్ ఈ క్రింది వానిలో ఏది




Answer is C)
టోకోఫెరాల్ .


16. విటమిన్ E నీ ఏమని పిలుస్తారు




Answer is B)
పైవన్నీ .


17. పైవన్నీ




Answer is D)
కాల్సి ఫెరాల్ .


18. ఈ క్రింది వానిలో ఇనుము దేనిలో అధికంగా ఉంటుంది




Answer is D)
ఆకుకూరలు .


19. క్రింది వానిలో నీటిలో కరిగే విటమిన్లు ఏవి




Answer is B)
B,C .


20. ఎముకలు మరియు పళ్ళు ఏర్పడటానికి ముఖ్యమైన విటమిన్ ఏది




Answer is B)
కాల్సి ఫెరాల్ .

Leave a Reply

Your email address will not be published.