GK on Blood Circular System

GK on Blood Circular System పోటిపరిక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అబ్యర్దులకి ఉపయోగపడే విదంగా రూపొందించిన మెటీరియల్ …………. మరింత సమాచారం కోసం మా యొక్క YouTube ఛానల్ JD Academy ని subscribe చేసుకోండి.

1. రక్తం యొక్క అధ్యయనాన్ని ఏమంటారు ?




Answer is B)
హెమటాలజీ


2. రక్తం యొక్క ph విలువ ఎంత ?




Answer is B)
7.4 .


3.రక్తం మరియు రక్త కణాలు ఏర్పడే విధానం ను ఏమంటారు




Answer is B)
హిమోపాయిసిన్ .


4. క్రింది వానిలో ఏ జీవి సంవృత రక్త ప్రసరణను ప్రదర్శించదు




Answer is A)
బొద్దింక .


5. వర్ణ రహిత రక్తం గల జీవి క్రింది క్రింది వానిలో ఎది




Answer is C)
బొద్దింక .


6. మనదేశం లో సిరమ్ ఇనిస్ట్యూట్ ఎక్కడ ఉంది




Answer is B)
పూణే.


7. మానవుని దేహంలో లో రక్తం మరియు రక్త కణాలు ఎక్కడినుండ ఏర్పడతాయి




Answer is A)
అస్తి మజ్జ .


8. రక్తంలోని ప్లాస్మా ఎంత శాతం ఉంటుంది




Answer is B)
55%.


9. ప్లాస్మా లో ఉండే రక్తాన్ని గడ్డకట్టించే కారకాలు క్రింది వానిలో ఏవి




Answer is D)
2 మరియు 3 .


10. రక్తంలోని 45% లో ఉండే రక్త కణాలు క్రిందివానిలో ఏవి.




Answer is D)
పైవన్నీ.


11. రక్తంలో మొత్తం ఉప్పు మోతాదు సుమారుగా ఎంత ఉంటుంది




Answer is C)
0.85% నుండి 0.90% .


12. నత్తలో రక్తం యొక్క రంగు ఏమిటి




Answer is A)
నీలం.


13. ఎరిత్రో సైట్స్ లోపించిన జీవి క్రింది వానిలో ఏది




Answer is D)
వానపాము .


14. క్రింది ఏ జీవిలో అతి చిన్న ఎరిత్రో సైట్ కలదు




Answer is A)
కస్తూరి జింక .


15. క్రింది ఏ జీవిలో అభివృద్ధి చెందిన ఎర్ర రక్తకణాలలో కేంద్రకం ఉంటుంది




Answer is D)
2 మరియు 3 .


16. ఎర్ర రక్త కణాల స్మశాన వాటిక అని దేనిని అంటారు




Answer is A)
ప్లీహం .


17. శరీరంలో రక్త పరిమాణాన్ని నియంత్రించి అవయవం ఏది




Answer is A)
ప్లీహం.


18. హిమోగ్లోబిన్ ఏర్పడడానికి మరియు ఎర్రరక్తకణాల పరిపక్వతకు కింది వానిలో ఏవి తోడ్పడతాయి




Answer is D)
పైవి అన్ని .


19. పుట్టుకతోనే ఎముక మజ్జ నుండి రక్తం ఏర్పడని జన్యు వ్యాధిని ఏమంటారు




Answer is B)
తలసేమియా .


20. అతి తక్కువ తెల్ల రక్త కణాలు ఉన్నవి ఏవి




Answer is B)
బేసో పిల్స్ .

Leave a Reply

Your email address will not be published.