Historical Background of Indian constitution MCQ

Historical Background of Indian constitution MCQ పోటిపరిక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అబ్యర్దులకి ఉపయోగపడే విదంగా రూపొందించిన మెటీరియల్ …………. మరింత సమాచారం కోసం మా యొక్క YouTube ఛానల్ JD Academy ని subscribe చేసుకోండి.

1. రాజనీతి శాస్త్ర పితామహుడు ఎవరు ?




Answer is C)
అరిస్టాటిల్


2. ప్రపంచంలో అతి చిన్న రాజ్యాంగం ఏది ?




Answer is A)
అమెరికా .


3. పరిణామాత్మక రాజ్యాంగం అని ఏ రాజ్యాంగాన్ని అంటారు




Answer is B)
బ్రిటన్.


4. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార మరియు ఇతర వ్యవహారాల నిర్వహించినప్పుడు చేసినటువంటి చట్టాలకు ఏమంటారు




Answer is A)
చార్టర్ చట్టాలు .


5. భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి లికిత చట్టం క్రింది వానిలో ఏది




Answer is A)
రెగ్యులేటింగ్ చట్టం .


6. బెంగాల్ గవర్నర్ ను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా మార్చిన అటువంటి చట్టం ఏది




Answer is A)
రెగ్యులేటింగ్ చట్టం .


7. ఏ చట్టం ప్రకారం కలకత్తా లో మొదటిసారిగా సుప్రీం కోర్టును ఏర్పాటు చేయడం జరిగింది




Answer is A)
రెగ్యులేటింగ్ చట్టం .


8. ఈస్టిండియా కంపెనీ విధులను వాణిజ్య మరియు రాజకీయ విధులుగా వేరుచేసిన నది ఏ చట్ట ప్రకారం




Answer is )
పిట్ ఇండియా చట్టం .


9. ఏ చట్టాన్ని భారతదేశంలో కొల్లగొట్టిన ధనాన్ని పంచుకోవడానికి చేయబడినది గా మార్క్స్ మరియు ఎంగిల్స్ వర్ణించారు.




Answer is B)
పిట్ ఇండియా చట్టం .


10. ఏ చట్టం ద్వారా కార్యనిర్వాహక మండలి సభ్యుల సంఖ్య నాలుగు నుండి మూడు కి తగ్గించడం జరిగింది




Answer is B)
పిట్ ఇండియా చట్టం .


11. గవర్నర్ కి ఏ చట్టం ద్వారా కౌన్సిల్ యొక్క నిర్ణయాలను ఆపేసి  అధికారాన్ని ఇవ్వడం జరిగింది.




Answer is C)
చార్టర్ చట్టం 1793 .


12. ఏ చట్టం ద్వారా భారతదేశంలో స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రవేశపెట్టడం జరిగింది




Answer is D)
చార్టర్ చట్టం 1813 .


13. ఏ చార్టర్ చట్టం ద్వారా భారతదేశంలో విద్యా వ్యాప్తి కోసం ఒక లక్ష రూపాయలతో నిధిని ఏర్పాటు చేయడం జరిగింది




Answer is B)
చార్టర్ చట్టం 1813 .


14. ఏ చట్టం ద్వారా స్థానిక సంస్థలకు పన్నులు వేసే అధికారాన్ని కల్పించడం జరిగింది




Answer is B)
చార్టర్ చట్టం 1813 .


15. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పేరును ఇండియన్ గవర్నర్ జనరల్ గా ఎప్పుడు మార్చడం జరిగింది.




Answer is C)
చార్టర్ చట్టం 1833 .


16. ఏ చట్టం ద్వారా భారతదేశంలో భారతీయ శాసనాలు క్రోడీకరించడంనికి మొట్ట మొదటి లా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది.




Answer is C)
చార్టర్ చట్టం 1833 .


17. గవర్నర్ జనరల్ కు శాసన పరమైన సలహాలు ఇవ్వడం కోసం లెజిస్లేటివ్ కౌన్సిల్ నీ ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది




Answer is C)
చార్టర్ చట్టం 1833 .


18. చాటర్ చట్టాలలో చిట్టచివరి చార్టర్ చట్టం ఏది




Answer is D)
చార్టర్ చట్టం 1853 .


19. అతి తక్కువ కాలం అమల్లో ఉన్న చార్టర్ చట్టం ఏది




Answer is D)
చార్టర్ చట్టం 1853 .


20. ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ను ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు




Answer is D)
చార్టర్ చట్టం 1853 .

Leave a Reply

Your email address will not be published.