World Geography waterways MCQ

World Geography waterways MCQ పోటిపరిక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అబ్యర్దులకి ఉపయోగపడే విదంగా రూపొందించిన మెటీరియల్ …………. మరింత సమాచారం కోసం మా యొక్క YouTube ఛానల్ JD Academy ని subscribe చేసుకోండి.

1. కుక్ జలసంధి వేటిని విడదీస్తుంది ?




Answer is C)
న్యూజిలాండ్ యొక్క ఉత్తర మరియు దక్షిణ దీవులను


2. బాస్ జలసంధి వేటిని వేరు చేస్తుంది ?




Answer is A)
ఆస్ట్రేలియా మరియు టాస్మానియా దీపాన్ని .


3. టోర్రస్ జల సంధి వేటిని విడదీస్తుంది




Answer is B)
ఆస్ట్రేలియా మరియు పాపువా న్యూ గినియా .


4. బేరింగ్ జలసంధి క్రింది వాటిలో వేటిని కలుపుతుంది




Answer is C)
ఆర్కిటిక్ పసిఫిక్ మహాసముద్రం లను కలుపుతుంది .


5. బేరింగ్ జలసంధి క్రింది వాటిలో వీటిని విడగొడుతుంది




Answer is D)
1 మరియు 2 .


6. అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి ద్వారా వెళుతుంది




Answer is B)
బేరింగ్ జలసంధి


7. ప్రపంచంలోని వెడల్పు అయినటువంటి జలసంధి క్రింది వానిలో ఏది




Answer is A)
డేవిస్ జలసంధి .


8. ఉత్తర అమెరికా మరియు గ్రీన్ ల్యాండ్ లను మీరు చేస్తున్న జలసంధి ఏది




Answer is A)
డేవిస్ జలసంధి .


9. డేవిస్ జలసంధి వేటిని వేరు చేస్తుంది




Answer is C)
కెనడా గ్రీన్ ల్యాండ్ లను విడదీస్తుంది .


10. Yucatan ఛానల్ వేటిని కలుపుతుంది




Answer is B)
మెక్సికో గల్ఫ్ కరేబియన్ సముద్రం కలుపుతుంది .


11. మధ్యధరా సముద్రపు తాళపు చెవి అని ఏ జలసంధిని అంటారు




Answer is C)
జిబ్రాల్టర్ జలసంధి.


12. ఐరోపా మరియు ఆఫ్రికా ఖండాలలో  వేరు చేస్తున్నటువంటి జలసంధి ఏది .




Answer is C)
జిబ్రాల్టర్ జలసంధి .


13. జిబ్రాల్టర్ జలసంధి ఏ సముద్రాలను కలుపుతుంది




Answer is B)
మధ్యధరా సముద్రం మరియు అట్లాంటిక్ సముద్రం .


14. మధ్యధరా సముద్రం మరియు నల్ల సముద్రం లను కలుపుతూ ఉన్నటువంటి ఇ జలసంధి ఏది




Answer is D)
భాస్పరస్ జలసంధి .


15. టర్కీ మరియు యూరప్ లను వేరు చేస్తున్నటువంటి జలసంధి ఏది




Answer is D)
భాస్పరస్ జలసంధి .


16. పాక్ జలసంధి వేటిని విడదీయును




Answer is C)
భారత్ మరియు శ్రీలంక


17. మన్నార్ సింధు శాఖ వేటిని విడదీయును




Answer is C)
భారత్ మరియు శ్రీలంక .


18. క్రింది వానిలో ఏవి హిందూ మహాసముద్రం మరియు బంగాళాఖాతం లను కలుగుతున్నాయి




Answer is C)
1 మరియు 2 .


19. ఆఫ్రికా మరియు మెడగాస్కర్ కు మధ్య ఉన్నటువంటి చానల్ ఏది




Answer is B)
మోజంబిక్ ఛానల్ .


20. దక్షిణ అమెరికా మరియు టియర్రా డెల్ ప్యుగో ద్విపాలను వేరు చేస్తున్నది ఏది




Answer is D)
మాజిలాన్ జలసంధి .

Leave a Reply

Your email address will not be published.