later Vedic Period Questions and Answers

later Vedic Period Questions and Answers  పోటిపరిక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అబ్యర్దులకి ఉపయోగపడే విదంగా రూపొందించిన మెటీరియల్ …………. మరింత సమాచారం కోసం మా యొక్క YouTube ఛానల్ JD Academy ని subscribe చేసుకోండి.

1. ఆర్యుల తదనంతర యుగం ను ఏమని పిలుస్తారు ?




Answer is D)
పైవి అన్ని


2. షోడశ మహాజనపధాలు ఏ బౌద్ద గ్రంథం ఆధారంగ గ్రహించడం జరిగింది ?




Answer is D)
2 మరియు 3 .


3. ఈ యుగం లో మగధను ఎన్ని రాజ వంశీయులు పాలించాయి




Answer is D)
పైవి అన్ని .


4. హర్యంక వంశం స్తాపకుడు ఎవరు




Answer is A)
బింబి సారుడు .


5. నంద వంశం స్తాపకుడు ఎవరు




Answer is B)
మహాపద్మ నందుడు .


6. శిశునాగ వంశం స్తాపకుడు ఎవరు




Answer is D)
శిశు నాగడు .


7. బింబి సారుడు యొక్క ఆస్థాన వైద్యుడు ఎవరు




Answer is A)
జీవకుడు.


8. హర్యంక వంశం లో ఎవరిని పితృ హంతకుడు గా పేర్కొంటారు




Answer is B)
అజాతశత్రువు .


9. మహాపద్మనందుడు ఎవరిని హత్య చేసి నంద వంశంను స్తాపించాడు




Answer is D)
కాలాశోకుడు.


10. ఆర్యుల తదనంతర యుగం అయన మౌర్య వంశం ని చంద్రగుప్త మౌర్యుడు ఎవరిని ఓడించి స్తాపించాడు




Answer is B)
ధన నందుడు .


11. భారత దేశ చరిత్రలో మొదటి సారిగా దక్షిణ భారతదేశాన్ని జయించిన చక్రవర్తి




Answer is A)
మహాపద్మనందుడు .


12. భారత దేశాన్ని జయించిన మొదటి విదేశీయుడు




Answer is C)
సైరస్ .


13. మహాపద్మనందుడి యొక్క బిరుదులు ఏమిటి




Answer is D)
2 మరియు 3 .


14.మొదటిసారిగా వ్యవస్థీకృతంగా శిస్తు వసూలు చేసే విధానం ను ప్రవేశ పెట్టినది ఎవరు




Answer is C)
మహా పద్మనందుడు .


15. మహా పద్మనందుడు యొక్క ప్రధాని ఎవరు




Answer is A)
రాక్షసుడు .


16. పద్మనందుడు మంగళి అని పేర్కొన్న జైన గ్రంధం




Answer is A)
పరిశిష్ట పర్వన్ .


17. పరిశిష్ట పర్వన్ గ్రంథ రచయిత ఎవరు




Answer is B)
హేమచంద్రుడు.


18. వర్ధమాన మహావీరుడు ,బుద్దుడి సమకాలిక హర్యంక రాజు ఎవరు




Answer is D)
1 మరియు 2 .


19. పాటలీపుత్ర దుర్గమును నిర్మించిన హర్యంక వంశ రాజు




Answer is A)
అజాతశత్రువు .


20. ఆర్యుల గోవులను దొంగిలించే ఆర్యేతర వర్తకులు ఎవరు




Answer is A)
పాణిలు .

Later Vedic Period MCQ

Leave a Reply

Your email address will not be published.