National Symbols GK Quiz

National Symbols GK Quiz పోటిపరిక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అబ్యర్దులకి ఉపయోగపడే విదంగా రూపొందించిన మెటీరియల్ …………. మరింత సమాచారం కోసం మా యొక్క YouTube ఛానల్ JD Academy ని subscribe చేసుకోండి.

1. భారత జాతీయ పతాకం ని ఎప్పుడూ ఆమోదించారు ?




Answer is C)
1947 జూలై 22


2. జాతీయ గీతం ని ఎప్పుడు ఆమోదించారు ?




Answer is A)
1950 జనవరి 24 .


3. జాతీయ చిహ్నం  ఎప్పుడు ఆమోదించారు




Answer is B)
1950 జనవరి 26 .


4. జాతీయ గేయాన్ని ఎప్పుడూ ఆమోదించారు




Answer is A)
1950 జనవరి 24 .


5. జాతీయ పతాకం యొక్క పొడవు వెడల్పు నిష్పత్తి ఎంత




Answer is B)
3:2.


6. ఏ జాతీయ కాంగ్రెస్ సమావేశంలో పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ పతాకాన్ని ప్రదర్శించడం జరిగింది




Answer is A)
1921.


7. ది ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002 దేనికి సంబంధించింది




Answer is A)
జాతీయ పతాకాన్ని భారత పౌరులందరూ అన్ని రోజుల్లో ఎగర వేయవచ్చు .


8. జాతీయ పతాకం లోని ముదురు నీలి రంగు గల అశోకుని ధర్మచక్రం ఎక్కడ నుండి గ్రహించారు




Answer is C)
సార్ నాథ్ లోని అశోక స్తంభం .


9. జాతీయ పతాకం లోని కాషాయం రంగు దేనికి చిహ్నంగా గుర్తించబడింది




Answer is D)
2 మరియు 3 .


10. జాతీయ పతాకం లోని ఆకుపచ్చ రంగు దేనికి చిహ్నంగా గుర్తించబడింది




Answer is D)
విశ్వాసానికి .


11. జాతీయ పతాకం లోని తెలుపు రంగు దేనికి చిహ్నంగా గుర్తించబడింది.




Answer is C)
1 మరియు 2 .


12. భారత జాతీయ పతాకం లోని అశోక చక్రం లో ఎన్ని ఆకులు ఉంటాయి




Answer is D)
24 .


13. మన జాతీయ త్రివర్ణపతాకాన్ని ఎవరు రూపొందించారు




Answer is D)
పింగళి వెంకయ్య .


14. భారత త్రివర్ణ పతాకం లోని తెల్లని పట్టీని ఎవరు చేర్చారు




Answer is B)
మహాత్మా గాంధీ.


15. మన జాతీయ జెండా ని అధికారికంగా ఎప్పుడూ ఎగరవేశారు




Answer is B)
1947 ఆగస్టు 14 .


16. మన జాతీయ గీతాన్ని తొలిసారిగా ఎప్పుడు పాడారు




Answer is D)
1911 డిసెంబర్ 27 .


17. మన జాతీయ గీతం ని రచించినది ఎవరు




Answer is B)
రవీంద్రనాథ్ ఠాగూర్.


18. రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన జాతీయ గీతం 1912లో తొలిసారిగా తత్వ బోధిని పత్రికలో ఏ పేరుతో ప్రచురితమయ్యింది




Answer is C)
భారత విధాత .


19. మన జాతీయ గీతం  ఆంగ్లంలోకి అనువదించినది ఎవరు




Answer is B)
రవీంద్రనాథ్ ఠాగూర్ .


20. ఏ పేరుతో రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గీతం ఆంగ్లంలోకి అనువదిం చడం జరిగింది




Answer is B)
మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా .

National Symbols GK Quiz – General Knowledge

Leave a Reply

Your email address will not be published.