General Knowledge Quiz on Continents

1. ప్రపంచంలోనే అత్యధిక మంది సైనికులు కాపలా కాస్తున్న సరిహద్దు రేఖ ?




Answer is B)
38 డిగ్రీల అక్షాంశం


2. ప్రపంచంలో నీటి రిజర్వాయర్ గాని సహజ సరస్సు గానీ లేని ఏకైక దేశం ?




Answer is B)
కువైట్ .


3. పర్వతాలకు పుట్టినిల్లు అని ఖండాన్ని పిలుస్తారు




Answer is A)
ఆసియా ఖండం .


4. ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం అంగ్ కోర్ వాట్ ఏ ఖండం లో ఉంది




Answer is A)
ఆసియా ఖండం .


5. హిమాలయాలకు మరియు కున్ లున్ పర్వత శ్రేణులకు మధ్య విస్తరించిన పీఠభూమి ని ఏమంటారు




Answer is B)
టిబెట్ పీఠభూమి .


6. ఖండాల అన్నిటిలో ఎత్తయిన ఖండం ఏది




Answer is C)
అంటార్కిటికా ఖండం .


7. చీకటి ఖండం అని ఏ ఖండం ని పిలుస్తారు




Answer is B)
ఆఫ్రికా ఖండం


8. సజీవ శిలాజాలు భూమి/నిర్జన ఖండం/ల్యాండ్ ఆఫ్ గోల్డెన్ ప్లీస్ అని పిలవబడే ఖండం ఏది




Answer is C)
ఆస్ట్రేలియా ఖండం .


9. అతి చిన్న ఖండం ఏది




Answer is C)
ఆస్ట్రేలియా ఖండం .


10. ఆఫ్రికా ఖండం లో అతిపెద్ద దేశం ఏది




Answer is C)
అల్జీరియా .


11. ఆఫ్రికా ఖండం లో అతి చిన్న దేశం ఏది




Answer is D)
గాంబియా .


12. భూమధ్యరేఖ, కర్కాటక రేఖ, మకర రేఖ పోతున్న ఏకైక ఖండం ఏది




Answer is B)
ఆఫ్రికా ఖండం .


13. ప్రపంచంలో రహస్య ఓటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టిన తొలి దేశం ఏది




Answer is B)
ఆస్ట్రేలియా .


14. మహిళలకు ఓటు హక్కు ను  కలిపించిన తొలి దేశం.




Answer is A)
న్యూజిలాండ్ .


15.కార్బన్ పన్ను విధించిన తొలి దేశం




Answer is A)
న్యూజిలాండ్ .


16. భూమికి ఊపిరితిత్తులు అని పిలువబడుతున్న ఖండం ఏది




Answer is D)
దక్షిణ అమెరికా ఖండం.


17. పక్షి ఖండం అని పిలువబడుతున్నటువంటి ఖండం ఏది




Answer is D)
దక్షిణ అమెరికా ఖండం.


18. ప్రపంచంలో ఉష్ణ మండల ఎడారులు లేని ఏకైక ఖండం ఏది




Answer is A)
ఐరోపా ఖండం .


19. వృక్షాలు లేని ఏకైక ఖండం ఏది




Answer is C)
అంటార్కిటికా ఖండం.


20. అంటార్కిటికాలో భారతదేశం ఏర్పాటు చేసిన పరిశోధన కేంద్రాలు ఏవి




Answer is D)
పైవన్నీ .

Leave a Reply

Your email address will not be published.