Vedic period MCQ for TSPSC,APPSC,RRB,UPSC,SI,Constale Exams

పోటిపరిక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అబ్యర్దులకి ఉపయోగపడే విదంగా రూపొందించిన మెటీరియల్ …………. మరింత సమాచారం కోసం మా యొక్క YouTube ఛానల్ JD Academy ని subscribe చేసుకోండి.

1. ఆర్యులు మధ్య ఆసియా నుంచి వచ్చిన వారు అని అన్నది ఎవరు ?




Answer is B)
మాక్స్ ముల్లర్


2. ఆర్యులు టిబెట్ నుంచి వచ్చిన వారు అని అన్నది ఎవరు ?




Answer is C)
దయానంద్ సరస్వతి .


3. ఆర్యులు ఆర్కిటెక్ ప్రాంతం నుంచి వచ్చిన వారు అని అన్నది ఎవరు




Answer is D)
తిలక్ .


4. ఆర్యులు యుగం ను ఎన్ని యుగాలుగా విబచించడం జరిగింది




Answer is A)
2 యుగాలు .


5. తొలి వేద కాలం లో యుద్దాలు వేటి గురించి జరిగేవి




Answer is C)
1 మరియు 2 .


6. మలి వేద కాలం లో యుద్దాలు వేటి గురించి జరిగేవి




Answer is D)
రాజ్యాల విస్తరణ కోసం .


7. గోవులు మరియు గడ్డి భూముల కోసం జరిగే యుద్దాల ను ఏమని పిలిచేవారు




Answer is B)
గవిస్తి .


8. రాజ్యాల విస్తరణ కోసం జరిగే యుద్దాల ను ఏమని పిలిచేవారు




Answer is C)
మహా సంగ్రామాలు .


9. యజ్ఞ యాగాదుల గురించి తెలియజేసే వేదం క్రింది వానిలో ఏది




Answer is B)
యజుర్వేదం .


10. మంత్ర తంత్రాల గురించి తెలియజేసే వేదం క్రింది వానిలో ఏది




Answer is C)
అధర్వణ వేదం .


11. వేద సాహిత్యం మొత్తం ఎన్ని భాగాలు గా విబచించడం జరిగింది




Answer is B)
8 .


12. ఉపనిషత్తులు మొత్తం ఎన్ని




Answer is D)
108 .


13. ఏ వేదం సంగీతం గురించి తెలుపుతుంది




Answer is A)
సామవేదం.


14. వేదాలు మొత్తం ఎన్ని




Answer is A)
4 .


15. Arctic The Home of Aryans గ్రంథ రచయిత ఎవరు




Answer is B)
బాలగంగాధర్ తిలక్ .


16. ఉపవేదాలు మొత్తం ఎన్ని




Answer is A)
4.


17. బ్రహ్మణములు మొత్తం ఎన్ని




Answer is C)
7 .


18. ఋగ్వేదం ను ఆగ్లం లో తర్జుమా చేసినది ఏవరు




Answer is C)
మాక్స్ ముల్లర్ .


19. వేదాంగాలు మొత్తం ఎన్ని




Answer is D)
6 .


20. ఋగ్వేదం లోని ఎ మండలం లో గాయత్రీ మంత్రం గురించి ఉంది




Answer is B)
3 వ మండలం .

Vedic period MCQ – Vidic Civilization or Age

1.ఆర్యులు మధ్య ఆసియా నుంచి వచ్చిన వారు అని అన్నది ఎవరు?

2.ఆర్యులు టిబెట్ నుంచి వచ్చిన వారు అని అన్నది ఎవరు?

3.ఆర్యులు ఆర్కిటెక్ ప్రాంతం నుంచి వచ్చిన వారు అని అన్నది ఎవరు?

4.ఆర్యులు యుగం ను ఎన్నియుగాలుగా విబచించడం జరిగింది ?

5.తొలి వేద కాలం లో యుద్దాలు వేటి గురించి జరిగేవి?

6.మలి వేద కాలం లో యుద్దాలు వేటి గురించి జరిగేవి?

7.గోవులు మరియు గడ్డి భూముల కోసం జరిగే యుద్దాల ను  ఏమని పిలిచేవారు?

8.రాజ్యాల విస్తరణ కోసం జరిగే యుద్దాల ను  ఏమని పిలిచేవారు?

9.యజ్ఞ యాగాదుల గురించి తెలియజేసే వేదం క్రింది వానిలో ఏది?

10.మంత్ర తంత్రాల గురించి తెలియజేసే వేదం క్రింది వానిలో ఏది

11.వేద సాహిత్యం మొత్తం ఎన్ని భాగాలు గా విబచించడం జరిగింది?

12.ఉపనిషత్తులు మొత్తం ఎన్ని?

13.ఏ వేదం సంగీతం గురించి తెలుపుతుంది?

14.వేదాలు  మొత్తం ఎన్ని?

15.Arctic The Home of Aryans గ్రంథ రచయిత ఎవరు?

16.ఉపవేదాలు మొత్తం ఎన్ని?

17.బ్రహ్మణములు మొత్తం ఎన్ని?

18.ఋగ్వేదం ను ఆగ్లం లో తర్జుమా చేసినది ఏవరు?

19.వేదాంగాలు  మొత్తం ఎన్ని?

20.ఋగ్వేదం లోని ఎ మండలం లో గాయత్రీ మంత్రం గురించి ఉంది?

Leave a Reply

Your email address will not be published.