Mauryan Empire MCQ Questions and answers

Mauryan Empire MCQ Questions and answers పోటిపరిక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అబ్యర్దులకి ఉపయోగపడే విదంగా రూపొందించిన మెటీరియల్ …………. మరింత సమాచారం కోసం మా యొక్క YouTube ఛానల్ JD Academy ని subscribe చేసుకోండి.

1.మౌర్య సామ్ర్యజ్యాన్ని స్థాపించింది ఎవరు ?




Answer is B)
చంద్రగుప్త మౌర్యుడు


2. మౌర్యులు శూద్ర వంశానికి చెందినవారు అని తెలిపే గ్రంథం ?




Answer is D)
పురాణాలు .


3. మౌర్యులు క్షత్రియ వంశానికి చెందినవారు అని తెలిపే గ్రంథం మౌర్యులు క్షత్రియ వంశానికి చెందినవారు అని తెలిపే గ్రంథం




Answer is C)
1 మరియు 2 .


4. మౌర్యులు చరిత్రకు ఆధారాలు క్రింది వానిలో ఏవి




Answer is D)
పైవి అన్ని .


5. మౌర్యులు చరిత్రకు ఆధారమైన ఇండికా గ్రంథం ను రచించింది ఎవరు




Answer is B)
మేగాస్తనిస్ .


6. మౌర్యులు సైనిక శక్తిని గురించి పేర్కున్న గ్రంథం పేరు




Answer is C)
Natural హిస్టరీ .


7. మౌర్యులు సైనిక శక్తిని గురించి పేర్కున్న గ్రంథం Natural History గ్రంథ రచయిత




Answer is A)
ప్లిని.


8. సి – యు – కి గ్రంధాన్ని ఏ చైనా యాత్రికుడు రచించాడు




Answer is C)
హుయాన్ త్సాంగ్ .


9. ఫూ – కువో – కి గ్రంధాన్ని ఏ చైనా యాత్రికుడు రచించాడు




Answer is A)
ఫాహియాన్ .


10. మౌర్య సామ్రాజ్యా పతనం గురించి పేర్కొన్న గ్రంథం




Answer is B)
హర్ష చరిత.


11. హర్ష చరిత గ్రంథంను రచించింది ఎవరు




Answer is B)
బానుడు .


12. ముద్రరాక్షసం గ్రంథంను రచించింది ఎవరు




Answer is D)
విశాఖదత్తుడు ల్లి .


13. కాశ్మీర్ పాలించిన రాజులు గురించి పేర్కొన్న రాజతరంగిని గ్రంథం ఎవరు రచించారు




Answer is C)
కల్హణుడు .


14. చంద్రగుప్త మౌర్యుడు ధన నందుడి ని చంపి మౌర్య సామ్రాజ్యన్ని స్తాపించాడు అని పేర్కొన్న గ్రంథం




Answer is D)
ముద్ర రాక్షసం .


15. చంద్రగుప్త మౌర్యుడు పరిపాలించిన సమయం




Answer is A)
B.C 321-298 .


16. చంద్రగుప్త మౌర్యుడు ఎ మతస్తుడు




Answer is B)
జైనం .


17. చంద్రగుప్త మౌర్యుడు ఎవరికీ 500 ఏనుగులను ఇవ్వడం జరిగింది




Answer is D)
సెల్యూకస్ నికెటార్ .


18. చంద్రగుప్త మౌర్యుడు ఎవరితో యుద్ధం చేసి వాళ్ళ కుమార్తెను వివహం చేసుకున్నాడు




Answer is D)
సెల్యూకస్ నికెటార్ .


19. మేగస్తనిస్స్ ను ఎవరు రాయబారిగా చంద్ర గుప్తా మౌర్యుడు యోక్క్ ఆస్థానానికి పంపిస్తారు




Answer is B)
సెల్యూకస్ నికెటార్


20. చంద్రగుప్త మౌర్యున్ని గ్రీకులు ఏమని పిలిచేవారు




Answer is C)
సాండ్ర కేటస్ .

Mauryan Empire MCQ – Indian History MCQ

Leave a Reply

Your email address will not be published.