Jainism questions and answers

Jainism questions and answers పోటిపరిక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అబ్యర్దులకి ఉపయోగపడే విదంగా రూపొందించిన మెటీరియల్ …………. మరింత సమాచారం కోసం మా యొక్క YouTube ఛానల్ JD Academy ని subscribe చేసుకోండి.

1.జైన మతం లో మొత్తం ఎంత మంది తిర్ధంకరులు ఉన్నారు ?




Answer is C)
24 మంది


2. జైన మతం లోని తీర్ధంకర అనే దానికి అర్ధం ఏమిటి ?




Answer is C)
వంతెనను నిర్మించేవాడు .


3. జైన మతం ని స్తాపించింది ఎవరు




Answer is A)
రిషభ నాధుడు .


4. జైన మత నిజమైన స్థాపకుడు ఎవరు




Answer is D)
వర్ధమాన మహావీరుడు .


5. జైన మత మొదటి తీర్ధంకరుడు ఎవరు




Answer is A)
రిషభ నాధుడు .


6. జైన మత 24 వ తీర్ధంకరుడు ఎవరు




Answer is D)
వర్ధమాన మహావీరుడు .


7. 24 వ తీర్ధంకరుడు ఐయిన వర్ధమాన మహావీరుడు ఏ తెగకు చెందిన వాడు.




Answer is B)
జ్యత్రిక .


8. 24 వ తీర్ధంకరుడు ఐయిన వర్ధమాన మహావీరుడు ఏ గ్రామం లో జన్మించాడు




Answer is B)
కుందా గ్రామం .


9. వర్ధమాన మహావీరుడు యొక్క తండ్రి పేరు




Answer is A)
సిద్ధార్డుడు .


10. వర్ధమాన మహావీరుడు యొక్క తల్లి పేరు




Answer is B)
త్రిశుల .


11. వర్ధమాన మహావీరుడు యొక్క తల్లి త్రిశుల ఎ రాజ్య కుమార్తె




Answer is B)
లిచ్చావీ రాకుమార్తె .


12. వర్ధమాన మహావీరుడు యొక్క కూతురు పేరు ఏమిటి




Answer is A)
ప్రియ దర్శిని ల్లి .


13. వర్ధమాన మహావీరుడు యొక్క భార్య పేరు ఏమిటి




Answer is C)
యశోధ .


14. వర్ధమాన మహావీరుడు యొక్క మొదటి శిష్యుడు పేరు ఏమిటి




Answer is B)
జామాలి .


15. వర్ధమాన మహావీరుడు యొక్క బిరుదులు ఏమిటి




Answer is D)
పైవి అన్ని .


16. వర్ధమాన మహావీరుడు ఎన్నవ యేట ఇంట్టి నుండి సత్యాన్వేషణ కు బయలుదేరాడు




Answer is C)
30 వ యేట .


17. వర్ధమాన మహావీరుడు ఎవరితో కలిసి మొదటి ఆరు సంవత్సరాలు సతన్వేషణ్ చేసాడు




Answer is B)
గోసాల మక్కలి పుత్ర .


18. అజివిక మతం ను ఎవరు స్తాపించారు




Answer is B)
గోసాల మక్కలి పుత్ర .


19. వర్ధమాన మహావీరుడు ఎన్నవ యేట జ్ఞానోదయమూ పొందిన్నాడు




Answer is C)
42 వ యేట


20. చార్వాక మతం ను ఎవరు స్తాపించారు




Answer is A)
అజిత కేశ కంబలి .

Jainism MCQ Questions and Answers

Leave a Reply

Your email address will not be published.