Indus Valley Civilisation MCQs in Telugu For TSPSC, APPSC, RRB, SSC, UPSC.

అన్ని  పోటిపరిక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అబ్యర్దులకి ఉపయోగపడే విదంగా రూపొందించిన మెటీరియల్ …………. మరింత సమాచారం కోసం మా యొక్క YouTube ఛానల్ JD Academy ని subscribe చేసుకోండి

Indus Valley Civilisation MCQs – సిందు నాగరికత ప్రశ్నలు

1. క్రింది వానిలో సింధు నాగరికత ఆవిర్బావా సిద్ధాంతం ఏది ?




Answer is D)
పైవి అన్ని


2. సుమేరియన్ సిద్ధాంతం ను పేర్కొన్నది ఎవరు ?




Answer is C)
మార్టిమర్ విలర్ .


3. బెలూచిస్తాన్ సిద్ధాంతం ను పేర్కొన్నది ఎవరు




Answer is B)
ప్రొఫెసర్ రఫిక్ .


4. స్వదేశీ సిద్ధాంతం ను పేర్కొన్నది ఎవరు




Answer is D)
ఎ . ఘోష్ .


5. సింధు నాగరికత వైశాల్యం ఎంత




Answer is B)
1.3 మిలియన్ల చ.కి.మి .


6. సింధు నాగరికత ను మొట్టమొదటి సారి పెర్కొన్నద్ది ఎవరు




Answer is 4)
చార్లెస్ మాజిన్ .


7. సింధు నాగరికత లో ప్రధానమైన ఓడరేవు ఎక్కడ ఉంది




Answer is A)
లోథాల్ .


8. లోథాల్ నుండి వస్తువులను నౌకల ద్వార ఎక్కడికి తిసుకేల్లెవారు




Answer is C)
ఎడెన్ .


9. సింధు నాగరికత ప్రజలు స్వదేశీ వర్తకం నకు ఉపయోగించే ఎడ్లబండ్లను ఏమని పిలిచ్చేవారు




Answer is D)
ఎక్క .


10. సింధు నాగరికత కు హరప్పా నాగరికత అని పేరు పెట్టిన వారు ఎవరు




Answer is B)
సర్ జాన్ మార్షల్ .


11. సింధు నాగరికత ప్రజలు ప్రదానంగా పండించే పంట ఏది




Answer is B)
బార్లి .


12. సింధు నాగరికత ప్రజల ఆరాద్య దైవం ఎవరు




Answer is B)
అమ్మ తల్లి .


13. సింధు నాగరికత యొక్క ఉత్తరాగ్ర ప్రాంతం క్రింది వానిలో ఏది




Answer is B)
గుమ్లా .


14. సింధు నాగరికత యొక్క దక్షిణాగ్ర ప్రాంతం క్రింది వానిలో ఏది




Answer is A)
దైమాబాద్ .


15. సింధు నాగరికత తూర్పు అగ్ర ప్రాంతం అలంగిపూర్ ఎ రాష్ట్రము లో ఉంది




Answer is C)
ఉతరప్రదేశ్ .


16. సింధు నాగరికత పచ్చిమ అగ్ర ప్రాంతం సుత్కజేండార్ ఎ రాష్ట్రము లో ఉంది




Answer is D)
సింద్ .


17. సింధు నాగరికత గురించి ఋగ్వేదంలో ఎ మండలం లో వివరించడం జరిగింది




Answer is B)
6 వ మండలం లో.


18. సింధు నాగరికతను ఋగ్వేదంలో ఎ పేరు తో పిలిచారు




Answer is C)
హరయుపియ .


19. సింధు నాగరికత ప్రజలు ఆరాధ్య పక్షి




Answer is C)
పావురం .


20. సింధు నాగరికత ప్రజల యొక్క లిపి




Answer is D)
పైవి అన్ని .

Indus valley civilization or Harappan civilization

Leave a Reply

Your email address will not be published.