Gupta Dynasty Questions and answers

Gupta Dynasty Questions and answers పోటిపరిక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అబ్యర్దులకి ఉపయోగపడే విదంగా రూపొందించిన మెటీరియల్ …………. మరింత సమాచారం కోసం మా యొక్క YouTube ఛానల్ JD Academy ని subscribe చేసుకోండి.

1. గుప్తుల వంశ స్థాపకుడు ఎవరు ?




Answer is C)
శ్రీగుప్తుడు


2. నిజమైన గుప్తుల వంశ స్థాపకుడు ఎవరు ?




Answer is B)
మొదటి చంద్రగుప్తడు .


3. మొదటి చంద్రగుప్తడు ఎవరి కుమారుడు




Answer is B)
ఘట్తోత్కచుని .


4. గుప్తుల పరిపాలన్ గురించి పేర్కొన్న గ్రంథం క్రింది వాని లో ఏది




Answer is C)
నీతి శాస్త్రం .


5. గుప్తుల పరిపాలన్ లోని దళితుల పై అస్ప్రుశ్యతను పేర్కొన్న గ్రంథం ఏది




Answer is A)
ఫు –కువో – కి .


6. గుప్తుల పరిపాలన కాలం లో అప్పు పై వడ్డీ ఎంత ఉండేది




Answer is B)
25 % .


7. గుప్తుల పరిపాలన సౌలబ్యం కోసం రాజ్యాన్ని ఏమని విబజించారు




Answer is C)
భుక్తులు .


8. గుప్తుల పరిపాలన సౌలబ్యం కోసం తిరిగి భుక్తులును ఏమని విభజించారు




Answer is B)
విషయాలు.


9. భుక్తి పాలకుడు ఎవరు




Answer is D)
ఉపారిక


10. మొదటి చంద్రగుప్తు పరిపాలించిన సమయం




Answer is A)
320 AD – 335 A.D .


11. ఏ గుప్త రాజు లిచ్చావి రాకుమార్తె కుమారదేవిని పెళ్లి చేసుకొని బీహార్ అండ్ నేపాల్ ను కట్నం గా పొందాడు




Answer is B)
మొదటి చంద్రగుప్తుడు.


12. గుప్త రాజులలో అతి గొప్ప వారు ఎవరు




Answer is A)
సముద్ర గుప్తుడు .


13. సముద్ర గుప్తుని దండయాత్ర గురించి పేర్కొన్న శాసనం ఏవి




Answer is B)
అలహాబాద్ శాసనం .


14. అలహాబాద్ శాసనం ను వేయించిన సముద్ర గుప్తుని సేనాని ఎవరు




Answer is C)
హరిసేనుడు .


15. సముద్ర గుప్తుని కాలం లో వెండి నాణేలను ఏమని పిలిచేవారు




Answer is D )
2 మరియు 3 .


16. సముద్ర గుప్తుని కాలం లో రాగి నాణేలను ఏమని పిలిచేవారు




Answer is D)
2 మరియు 3 .


17. ఏ గుప్త రాజుని ఇండియన్ నెపోలియన్ గా V.A స్మిత్ అబివర్నిస్తడు




Answer is A)
సముద్ర గుప్తుడు.


18. సముద్ర గుప్తుని బిరుదులు క్రింది వానిలో ఏవి




Answer is D)
పైవి అన్ని .


19. అభిధర్మకోశ ను రచించిన ప్రసిద్ద బౌద్ద పండితుడు వసుబందుడు ఎవరి ఆదరణ పొందినాడు




Answer is A)
సముద్ర గుప్తుడు .


20. సముద్ర గుప్తుని తర్వాత వచ్చిన గుప్త రాజు ఎవరు




Answer is A)
రామ గుప్తుడు .

Gupta Dynasty MCQ – Indian History MCQ

Leave a Reply

Your email address will not be published.