Buddhism questions and answers

Buddhism questions and answers పోటిపరిక్షల కోసం ప్రిపేర్ అవుతున్న అబ్యర్దులకి ఉపయోగపడే విదంగా రూపొందించిన మెటీరియల్ …………. మరింత సమాచారం కోసం మా యొక్క YouTube ఛానల్ JD Academy ని subscribe చేసుకోండి.

1. బుద్ధుని యొక్క అసలు పేరు ఏమిటి ?




Answer is D)
పైవి అన్ని


2. బుద్ధుని యొక్క తల్లి మాయాదేవి ఏ రాజ్య రాకుమార్తె ?




Answer is B)
కోసల రాజ్యం .


3. బుద్ధుడు ఎక్కడ జన్మించాడు




Answer is B)
కపిలవస్తు .


4. బుద్ధుడు ఎప్పుడు జన్మించాడు




Answer is B)
563 B.C


5. బుద్ధుడు యొక్క పెంపుడు తల్లి పేరు




Answer is B)
గౌతమీ ప్రజాపతి .


6. బుద్ధుడు యొక్క భార్య పేరు ఏమిటి




Answer is C)
యశోధర .


7. బుద్ధుడు యొక్క తండ్రి పేరు ఏమిటి




Answer is B)
సిద్దొధనుడు.


8. బుద్ధుడు యొక్క కుమారుడు పేరు ఏమిటి




Answer is A)
రాహులుడు .


9. బుద్ధుడు ఎక్కడ మరణించాడు




Answer is A)
కుశీ నగరం


10. బుద్ధుడు బిరుదులు క్రింది వానిలు ఏవి




Answer is C)
1 మరియు 2 .


11. బుద్ధుడు ఎన్నవ ఏట ఇంటి నుండి వెళ్ళి పోయాడు




Answer is B)
29 వ యేట.


12. బుద్ధుడు 29వ యేట ఇంటి నుండి వెళ్ళినప్పుడు సహాయం చేసిన గుఱ్ఱపు స్వారి వ్యక్తి




Answer is A)
చెన్న కేతు .


13. బుద్ధుడు 29వ యేట ఇంటి నుండి వెళ్ళినప్పుడు ఏ గుఱ్ఱపు సహాయం తో వెళ్ళిండు.




Answer is C)
కంతక .


14. బుద్ధున్ని జీవితంలో ఐదు ప్రధాన ఘట్టాలను ఏమంటారు




Answer is D)
పంచ మహా కళ్యాణాలు .


15. బుద్ధుడు 29వ యేట ఇంటి నుండి వెళ్లడాన్ని ఏమంటారు




Answer is A)
మహాబినిష్క్రమణ .


16. బుద్ధుడు ఎన్ని రోజులు రావి చెట్టు క్రింద ద్యానం చేసి జ్ఞానోదయం పొందాడు




Answer is C)
49 రోజులు.


17. బుద్ధుడు 49 రోజులు ధ్యానం చేసి జ్ఞానోదయం పొందిన సంగటనను ఏమంటారు




Answer is D)
సంబోధి.


18. బుద్ధుడు 49 రోజులు ధ్యానం చేసిన రావిచెట్టు పైన ఉన్న దెయ్యం పేరు ఏమిటి




Answer is B)
మార


19. బుద్ధుడు 49 రోజులు ధ్యానం చేసిన రావిచెట్టు ఎక్కడ ఉంది




Answer is C)
ఉరువేల.


20. బుద్ధుడు కి జ్ఞానోదయం అయిన తర్వాత ఉరువేల ఏమని పిలువబడుతుంది




Answer is C)
బొద్ గయా

Buddhism questions and answers for All Competitive Exams

Leave a Reply

Your email address will not be published.